Zelensky's: అణు ప్లాంట్లపై ట్రంప్ వ్యాఖ్యలు... జెలెన్ స్కీ ఖండన 27 d ago

ఉక్రెయిన్ అణు విద్యుత్తు ప్లాంట్లు అమెరికా స్వాధీనం చేసుకుంటుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను జెలెన్‌స్కీ వ్యతిరేకించారు. కీవ్ వర్గాల ప్రకారం ట్రంప్‌తో జరిగిన చర్చల్లో కేవలం జపోరిజియా అణు ప్లాంట్ గురించే ప్రస్తావన వచ్చిందని తెలిపారు. ఇతర న్యూక్లియర్ ప్లాంట్లు ఉక్రెయిన్ సొంతమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తన అణు ఆస్తులను కాపాడుతుందని, ఈ విషయంలో అమెరికా ప్రణాళికలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.